13, జనవరి 2011, గురువారం

భారతదేశం వలసలవారితో నిండినదే-సుప్రీం కోర్ట్ తీర్పు..

మహారాష్ట్రలో మే తొంభై నాలుగులో నందాబాయి అనే భిల్ ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, దాడి, వివస్త్రను చేసి ఊరేగించడంపై ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో భారతదేశం ఉత్తర అమెరికా వలే పూర్తిగా వలసల వారితో నిండిపోయిందని ఓ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఈ దేశ ఆదివాసీ జనమే ఇక్కడి భూమిపుత్రులని తీర్పునివ్వడం చాలామందికి చెంపపెట్టులాంటిది. తీర్పు పాఠం చదవండి..

Full Text of SC Jud 351589a

4 కామెంట్‌లు:

  1. హహ్హా... అయితే ఒక ప్రాంతం వాడు ఇంకో ప్రాంతానికి పోయి మోసాలు చేస్తే ఊర్కోవాలి అన్నట్లు..

    రిప్లయితొలగించండి
  2. మంచి సమాచారం అందించారండి,ఈ తీర్పు పత్రికలలో చూచిన గుర్తు లేదు నాకు.అయితే తీర్పు వెలువరించింది ఏ కోర్టు?మహారాష్ట్ర హైకోర్టా?సుప్రీం కోర్టా?న్యాయమూర్తులు,న్యాయవాదులు ఎవరు ఇలాంటి వివరాలు తీర్పు ప్రతిలో ఉన్నప్పటికీ మీరు కూడా పరిచయం లో తెలిపితే మరింత సమగ్రంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  3. Wow, look at the pages 9 and 10 - it says even the Dravidians could be outsiders. Now lets see how these leftist historians respond :)

    రిప్లయితొలగించండి
  4. @రాజేంద్ర కుమార్ దేవరపల్లిః అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సార్..11.1.11దిన హిందూ దినపత్రికలో వచ్చింది.

    రిప్లయితొలగించండి

నన్ను మెరుగుపరిచేట్లు...